Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Hair cutting Viral Video

Hair cutting Viral Video” సోష‌ల్ మీడియా వ‌చ్చాకా ఎన్నో వింత‌లు.. కొన్ని ఆలోచింప చేస్తే.. మ‌రి కొన్ని న‌వ్వు పుట్టిస్తాయి. వ్యూస్ కోస‌మో ఫేమ్ కోస‌మే రీల్స్ తీయ‌డం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ప‌రిపాటి గా మారింది. అటువంటి వీడియోనో ఒక‌టి ఎక్స్‌లో వైర‌ల్ అవుతున్న‌ది. (Barber) ఓ బార్బ‌ర్ షాప్‌లో(Hair cutting)  హెయిర్ క‌ట్ చేసే వ్య‌క్తి (Hair cutting) హెయిర్ క‌ట్ చేయించుకునే వ్య‌క్తికి ఎన్నో కొల‌త‌లు చూసుకుని మ‌రీ క‌టింగ్ చేశాడు. (Civil Engineer)  సివిల్ ఇంజినీర్ ముందుగా దారంతో కొలిచి, గుండు దారంతోనూ చుట్టు ప‌క్క‌ల కొల‌తల చూసుకొని మ‌రీ క‌టింగ్ చేయడం వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను The Best అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Warangal Crime news” ఎండలో ఆడుకోవద్దన్నందుకు ఒకరు.. నచ్చని హెయిర్‌ కటింగ్‌ చేయించారని మరొకరు.. 9 ఏండ్ల బాల‌ల ఆత్మ‌హ‌త్య .. వరంగల్‌ జిల్లాలో వేర్వేరు విషాద ఘటనలు

MP Crime News” దారుణం.. తండ్రిని, తమ్ముడిని చంపి.. శరీరాలను ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిన‌ 15 ఏండ్ల‌ బాలిక.. రెండు నెలల తర్వాత బాలికను అరెస్ట్ చేసిన పోలీసులు

Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైర‌ల్

Kashmir Real Heros” నిజ‌మైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువ‌కులు.. వీడియో వైర‌ల్

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Bull Viral video” ఫోన్ ఆడిక్ష‌న్ ప్రాణం మీద‌కు తెచ్చింది. కుళ్ల‌పొడిచిన ఎద్దు.. వీడియో వైర‌ల్

Viral Video” మేనల్లుడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తు ఒక్క‌సారిగా.. వీడియో వైర‌ల్

Kcr Tweet”సీఎం.. మాజీ సీఎం ప‌”వార్” ట్వీట్‌.. అస‌లేం జ‌రిగిందంటే 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *