LokAdalat”కక్షలు వద్దు.. రాజీయే రాజమార్గం…

LokAdalat”
చట్ట సమ్మతమైన కేసుల రాజీకి లోక్ ఆదాలత్…
ఎస్ ఐ శేఖర్ రెడ్డి…
శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
కక్షలు కారుణ్యాలు వద్దు రాజీయే రాజమార్గం చట్టసమ్మతమైన కేసుల రాజీకి జాతీయ లోక్ అదాల‌త్ నిర్వహించనున్నట్లు కేశవపట్నం ఎస్ ఐ కట్కూరి శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై శేఖర్ రెడ్డి సోమ‌వారం మాట్లాడారు. కేశపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో గల ప్రజలు వివిధ రకాల గొడవలతో పోలీస్ స్టేషన్ కేసులు నమోదు చేసుకున్న‌ట్టు తెలిపారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చట్ట సమ్మతమైన కేసుల రాజీ కోసం జాతీయ లోక్ అదాలత్ ఈనెల 13న హుజురాబాద్, కోర్టులో నిర్వహించనున్న‌ట్టు చెప్పారు. చట్ట సమ్మతమైన న్యాయపరంగా రాజీ పడే ఫిర్యాదుదారుడుకి రాజీయే రాజ మార్గం అన్నారు. లోక్ అదాలత్ లో తమ కేసులను ఇష్టపూర్వకంగా రాజీ చేసుకొనుటకు న్యాయబద్ధంగా లో క్ అదాల‌త్ నిర్వహించనున్న‌ట్టు చెప్పారు. కేశపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామాల ప్రజలు లోక్ అదాలకు వినియోగించుకోవాల‌ని సూచించారు.

ఈ ఫోన్ గురించి వివ‌రాల కోసం కింది లింక్ ను నొక్కండి..

Oneplus” వన్‌ప్లస్ Nord 5 లాంచ్ – గేమింగ్‌కు బీట్, కెమెరాకు క్లాస్!

 

✨ సూపర్ స్పోర్ట్స్ RC కార్ పిల్లల కోసం! ✨
Sky Tech® Big Size Rechargeable Racing Car – ఇప్పుడు అందరికీ ఒక మస్ట్ హ్యావ్ టాయ్!

రీచార్జబుల్ బ్యాటరీతో
️ రిమోట్ కంట్రోల్ – ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్, రైట్ మోషన్
ఓపెన్ & క్లోజ్ డోర్స్ – రిమోట్‌తోనే!
LED లైట్స్ + రేసింగ్ సౌండ్
హై క్వాలిటీ రబ్బర్ వీల్స్
ABS మెటీరియల్ – స్ట్రాంగ్ & స్క్రాచ్ రెసిస్టెంట్
పిల్లల చేతులకు తగ్గ స్మూత్ రిమోట్

3 సంవత్సరాలపైన పిల్లలకు బంగారంగా సరిపోతుంది! ఇంట్లో, బయట ఎక్కడైనా ఆడొచ్చు.

ధర: ₹898 మాత్రమే (55% తగ్గింపు!)
రేటింగ్: 3.9/5 ⭐ (590+ సమీక్షలు)
1K+ యూనిట్లు గత నెలలో అమ్ముడయ్యాయి!

బుక్ చేయాలా?
అమెజాన్‌లో బుక్ చేసేందుకు  https://amzn.to/3Vy4ZKl లింక్ పై క్లిక్ చేయండి…

 

refrigerator

ఈ ఫ్రిజ్ గురించి వివ‌రాల కోసం కింది లింక్ ను నొక్కండి..

Samsung Refrigerator” సామ్‌సంగ్ 419 లీటర్ల బెస్‌పోక్ AI ఫ్రిజ్ సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *