Hydro Cofferdam” హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీవర్షాలు మలానా హైడ్రో ప్రాజెక్ట్‌లో కాఫర్‌డ్యామ్ కూలిపోయింది. కులు జిల్లాలోని మలానా-I హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్ద నిర్మించిన తాత్కాలిక కాఫర్‌డ్యామ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది.
ఈ డ్యామ్ కూలిపోయే సమయంలో భారీగా వరదనీరు కాపర్ డ్యాంలోకి చేరింది. దీంతో ప్రవాహం ఉధృతి పెరిగిపోయింది. ఈ క్రమంలో డ్యాం ఒక్కసారిగి కూలింది. ఈ ఘటనలో హైడ్రా క్రేన్, డంపర్ ట్రక్, రాక్ బ్రేకర్, కారు వంటి భారీ యంత్రాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఘటన జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. .
ఈ వరదలు పార్వతి నదిలో నీటిమట్టాన్ని గణనీయంగా పెంచాయి. ఈ నది, భుంతర్ వద్ద బీయాస్ నదిలో కలుస్తుంది. దీని ప్రభావంతో దిగువ ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా తయారైంది.
Worrisome visuals coming from Malana Power Project Himachal — river in full fury after heavy rain, multiple vehicles washed away! IMD has issued alert for heavy rains in the next 3–4 hours.
Stay safe, stay alert! pic.twitter.com/YahzrpRYAk
— Nikhil saini (@iNikhilsaini) August 1, 2025

ఇంట్లో ఆరోగ్యకరమైన భోజనం కోసం సూపర్ కిచెన్ గ్యాడ్జెట్!
️ ఇందస్ వాలీ క్యాస్ట్ ఐరన్ తవా
చపాతీలు, దోసెలు ఇక సులభం + రుచికరంగా!
100% స్వచ్ఛమైన & టాక్సిన్-ఫ్రీ
ఉచితంగా వస్తున్న వుడ్ స్పాటులాతో పాటు
నేచురల్ నాన్-స్టిక్ – ఎలాంటి కోటింగ్ అవసరం లేదు
⚡ ఇండక్షన్ ఫ్రెండ్లీ కూడా!
Size: 27.6cm / 10.8 inch
⚖️ బరువు: 2.8kg – గట్టి & స్ట్రాంగ్
ఆరోగ్యకరమైన వంట కోసం, ఇప్పుడే ట్రై చేయండి!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4m0I5an లింక్ ను క్లిక్ చేయండి
