Hyderabad news” ట్రాన్స్ జెండర్ దారుణ హత్య..

Hyderabad news

Hyderabad news హైద‌రాబాద్‌లో ట్రాన్స్ జెండ‌ర్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ న‌గ‌రంలోని సనత్ నగర్ లోని ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్ జెండర్ షీలాను ముక్కలుముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు.. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని స్థానికులు గ‌మ‌నించి 100 కి ఫోన్ చేసి సమాచారం అందించ్చారు.. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. హత్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

bulls fight Viral video” రైలును ఆపేసిన ఎద్దుల కొట్లాట‌.. వీడియో..

Viral Video”చుట్టుముట్టిన మొస‌ళ్లు.. కొట్లాడి త‌ప్పించుకున్న జీబ్రా.. వీడియో వైర‌ల్

Marriage cheating” నిత్య పెళ్లి కూతురు.. 50 మందితో పెండ్లి..

Cyber crime” ఆ మోసాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి.. తెలంగాణ పోలీస్ ట్వీట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *