New Mandal”తెలంగాణాలో మరో మండలం ఏర్పాటు అయ్యింది. (Mulugu) ములుగు జిల్లా మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తూ జీవో 125ను జారీ చేసింది. మల్లంపల్లితో పాటు రాంచంద్రాపూర్ రెవెన్యూ గ్రామాలు, పాటు వాటి పరిధిలో గల గ్రామ పంచాయతీలతో ఈ మండలాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో ఏండ్ల మల్లంపల్లి ప్రజలు కల నెరవేరింది. మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు పోరాటం చేశారు. ఈ క్రమంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బీఆర్‌ఎస్ గవర్నమెంట్ మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అది అలాగే పెండింగ్‌లో ఉంది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడినంకా మల్లంపల్లి మండల ఏర్పాటు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రభుత్వం మల్లంపల్లి ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తూ 125జీవో ను రిలీజ్ చేశారు. మల్లంపల్లి మండలంగా ఏర్పడడంతో (Mulugu) ములుగు జిల్లాలో పదో మండలంగా అవతరించింది. మల్లంపల్లి మండల పరిధిలో మల్లంపల్లి, దేవ నగర్, గుర్తూరు తండా, శ్రీనగర్ రాంచంద్రాపురం, ఎండీ గౌడ్ పల్లి, పందికుంట, శివతండా, ముద్దునూరు తండా, కొడిశలకుంట గ్రామపంచాయతీలు కొనసాగనున్నాయి.
హావెల్స్ 400mm స్వింగ్ వాల్ ఫ్యాన్ వైట్ ఈ ఫ్యాన్‌ను అమెజాన్‌లో కొనేందుకు ఈలింక్ నుక్లిక్ చేసి ఫాలో అవండి.. https://amzn.to/3CRTxU5
Women’s Winter Special” చలిని తట్టుకోవడానికి వుమెన్ వింటర్ స్పెషల్ … అమెజాన్‌లో ఈ లింక్ ను క్లిక్ చేసి అమెజాన్‌లో కొనండి
ర్యాపిడ్ హీటింగ్ కాయిల్ టెక్నాలజీతో నోవా వాటర్ హీటర్ 2000W షాక్ ప్రూఫ్ ఇమ్మర్షన్ రాడ్ | అదనపు పొడవాటి వైర్‌తో రాగి & నికెల్ పూత పూయబడింది
ఈ వాటర్ హీటర్ ను కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి ..https://amzn.to/3Bha6YV
పురుషుల కోసం ఫిలిప్స్ బాడీ ట్రిమ్మర్-సెన్సిటివ్ స్కిన్ కోసం వైద్యపరంగా పరీక్షించబడింది I పేటెంట్ పొందిన పెర్ల్ చిట్కా & హైపో అలెర్జెనిక్ ఫాయిల్ I స్కిన్ సేఫ్ గ్రూమింగ్ నేను ట్రిమ్ లేదా షేవ్ బేసిస్…
ఈ ట్రిమ్మర్ ను అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి https://amzn.to/49cBDHA
ఇవి కూడా చదవండి
Minister Seethakka” దివ్యాంగుల త్వరలో గుడ్ న్యూస్
Minister Seethakka” దివ్యాంగుల త్వరలో గుడ్ న్యూస్
Blackmail” బ్లాక్ మెయిల్‌కు భయపడొద్దు.. మేం అండగా ఉంటాం..
Red MI 5G Phone” 8 వేలల్లో రెడ్‌మీ 5 జీ ఫోన్.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో
New Airports in Telangana”ఈ నగరాల్లో త్వరలో విమానం ఎగురతది..
Up Car Accident” కారుతో గుద్ది.. స్కూటిని కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లి.. షాకింగ్ వీడియో..
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Sugar” ఈ చక్కెర తీరే వేరు.. ఎంత తిన్నా షుగర్ పెరగదు..
Work From Home” మళ్లీ వర్క్ ఫ్రమ్ హోం ఎందుకంటే..