ఐటీ దాడులు బ‌య‌ట ప‌డ్డ నోట్ల క‌ట్ట‌లు

ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఉన్న బౌద్‌ డిస్టిల్లరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీపై ఆదాయపన్ను శాఖ తనిఖీలు చేసింది. ఆ కంపెనీ డిస్టిల్లరీల నుంచి భారీ మొత్తంలో నగదును సీజ్‌ చేశారు. ఒడిశాలోని బొలన్‌గిరి, సంబల్‌పుర్‌తో పాటు జార్ఖండ్‌లోని రాంచీ, లోహర్‌దాగా లో ఉన్న కంపెనీలపై రెయిడ్‌ జరిగింది. అయితే అక్కడ ఆఫీసుల నుంచి గుట్టల కొద్దీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ అధికారులు ఆ నోట్ల కట్టలను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల కరెన్సీ కౌంటింగ్‌ పూర్తి అయ్యింది.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది.. మంత్రుల శాఖ‌లు ఇవే.

రేవంత్‌రెడ్డికి అన్ని విధాలు తోడ్పాటు అందిస్తా… ప్ర‌ధాని హామి

దక్షిణాఫ్రికాకు బయల్దేరిన టీమిండియా ఆటగాళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *