Og hype” పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ, అభిమానుల మద్దతుతో సినిమా ప్రమోషన్ మరింత జోష్ తెచ్చుకుంటోంది.
తాజాగా యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ కూడా ‘ఓజీ’ హైప్‌పై స్పందిస్తూ ఆసక్తికరంగా కామెంట్ చేశారు. ‘‘ఈ హైప్ వల్ల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోంది. 25 వరకు ఉంటామో, పోతామో అర్థం కావట్లేదు. విూరు పవన్ కాదు.. విూరు గాలి తుపాను..’ అంటూ పవన్‌ను తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. తుపానులాంటిది!’’ అంటూ తనదైన శైలిలో స్పందించారు. దర్శకుడు సుజీత్‌ను ట్యాగ్ చేస్తూ ‘‘ఓజీ ఓ అద్భుతం’’ అని పేర్కొన్నారు.
ఇక సినిమాపై హైప్ పెంచేందుకు టీమ్ జపనీస్ టచ్ కూడా తీసుకొచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన జపనీస్ హైకూ ఇటీవల విడుదలైంది. ‘‘వాషి యో వాషి…’’ అంటూ ప్రారంభమయ్యే ఈ హైకూ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
#OG HYPE ki health upset ayye la undi . 25th varaku memu untamo pothamo ardham kaatledu. Ippude Ila unte 25th taravaata ento paristhithi. @PawanKalyan garu , YEH PAWAN NAHI , AANDHI HAI . @Sujeethsign this is UNREAL man!!! @priyankaamohan @emraanhashmi sir @MusicThaman bro ,… pic.twitter.com/bzVXOmfXUs
— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) September 20, 2025
సామ్సంగ్ గెలాక్సీ M36 5G వచ్చేసింది!
Serene Green కలర్లో స్టన్నింగ్ లుక్!
Circle to Search + Google Gemini –
ఇప్పుడు మీ సెర్చ్‌లూ స్మార్ట్‌గా మారాయి!
50MP OIS ట్రిపుల్ కెమెరా
AI నైట్ ఫోటో గ్రఫీ – రాత్రిళ్లు కాంతులా కనిపించు!
Monster 4K వీడియో రికార్డింగ్
13MP ఫ్రంట్ కెమెరా – సెల్ఫీ గేమ్ లెవల్ అప్!
️ Gorilla Glass Victus+ – 4x స్క్రాచ్ రెసిస్టెన్స్
7.7mm స్లిమ్ డిజైన్ – స్టైల్ + స్ట్రాంగ్
6.7” సూపర్ AMOLED డిస్ప్లే
☀️ Vision Booster తో బ్రైట్ సన్‌లైట్‌లో కూడా క్లియర్ వీయింగ్!
ఒక్క ₹17,499 కి – AI Monster ఫోన్!
వెనక్కి కాకుండా ముందుకే – Level Up Now!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4ndIcQr లింక్ పై క్లిక్ చేయండి..
