Water Video Viral” మనం రోజు ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కానీ నవ్వుతెప్పిస్తుంటాయి.. మరికొన్ని ఆలోచిపం చేస్తాయి. అటువంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. పగిలిపోయిన వాటర్ పైప్ లైన్ ను రిపేర్ చేసేందుకు ఓ జేసీబీని తీసుకొచ్చారు. పైనున్న మట్టిని తీసేసీ నీళ్లను పోకుండా జేసీబీ బకెట్ ను నీళ్లకు అడ్డంగా పెట్టడంతో ఒక్కసారిగా జేసీబీ గాల్లోకి లేచింది. దీంతో అక్కడ పని చేస్తున్న వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ వీడియోను Science girl అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. Pressure of this water అని కామెంట్ పెట్టారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 11 మిలియన్లకు పైగా (కోటికి పైగా) తిలకించారు.
Pressure of this water
pic.twitter.com/cPTc1BwMij— Science girl (@gunsnrosesgirl3) May 9, 2024
ఇవి కూడా చదవండి
Munner river”అయ్యో దేవుడా.. ఈత సరదా.. తీసింది పసివాళ్ల ప్రాణం
Fish rain” ఇరాన్‌లో చేపల వర్షం.. వీడియో వైరల్
Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండవేడికి పెట్రోల్ బంక్ ఓనర్ కిరాక్ ఉపాయం..వీడియో వైరల్
Hariharaveeramallu Movie” హరిహరవీరమల్లు టీజర్ విడుదల