Fish rain” ఇరాన్‌లో చేప‌ల వ‌ర్షం.. వీడియో వైర‌ల్

Fish rain

Fish rain” సాధార‌ణ వ‌ర్షం, వ‌డ‌గండ్ల వ‌ర్షం మ‌నం చూసే ఉంటాం. అప్పుడ‌ప్పుడు చేప‌ల వ‌ర్షాలు కూడా ప‌డుతుంటాయ‌ని వింటాం. కానీ ప్ర‌త్య‌క్ష చూసిన వారి సంఖ్య త‌క్కువే. అయితే (Fish rain) చేప‌ల వ‌ర్షానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న‌ది. ఇరాన్‌లో ఇప్పుడు వ‌ర్షాలు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే (iran) ఇరాన్‌లోని ఓ ప్రాంతంలో (Fish rain) చేప‌ల వ‌ర్షం కురిసింది. దీంతో స్థానికులు షాక్ గురయ్యారు. ఆకాశం నుంచి (Fish rain) చేప‌లు పడుతుండ‌డం చూసి స్థానికులు షాక్ గుర‌య్యారు. స్థానికుడు ఒక‌రు వీడియో తీసి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో మిలియ‌న్ల‌లో వ్యూస్ వ‌స్తున్నాయి. వాస్త‌వానికి చేప‌లు మేఘాల నుంచి ప‌డ‌వు. (Fish rain) వర్షం ప‌డుతున్న‌ప్పుడు భారీగా వీచే గాలుల వ‌ల్ల ప‌క్క‌నే ఉన్న న‌దులు, స‌ముద్రాల నుంచి (Fish rain) చేప‌లు గాల్లోకి వెళ్లి ప‌క్క‌నే ఉన్న గ్రామాలు, ప‌ట్ట‌ణాలో ప‌డుతాయి. (india) భార‌త్‌లోనూ అక్క‌డ‌క్క‌డ (Fish rain)  చేప‌ల వ‌ర్షాలు పడుతుంటాయి.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Latest Viral Video” కూల‌రా..? ఏసీనా…? అస‌లు ఎక్కడినుంచి వ‌స్త‌యి ఈ ఐడియాలు వీడియో వైర‌ల్

Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండ‌వేడికి పెట్రోల్ బంక్ ఓన‌ర్ కిరాక్ ఉపాయం..వీడియో వైర‌ల్

AaOkkatiAdakku” వినోదాత్మకంగా ఆ ఒక్కటీ అడక్కు

Pondicherry News” సిగ్నల్ వ‌ద్ద ఈ ఏర్పాటు అదుర్స్‌.. వీడియో వైర‌ల్

Helicopters Collided” గాలిలో ఘోర ప్ర‌మాదం..రెండు హెలికాప్ట‌ర్లు ఢీ.. షాకింగ్ వీడియో

Bulls Viral Video”బ‌ట్ట‌ల షాపును నిండాముంచిన ఎద్దుల కొట్లాట‌.. వీడియో వైర‌ల్

Jagityal crime” కోడ‌లి గొంతు కోసి చంపిన మామ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *