Video Viral” వెర్రి వెయ్యి విధాలు అన్నట్టు తయారు నేటితరం కొందరు పిల్లలు… సోషల్ మీడియాలో రాత్రే ఫేమస్ కావాలనే తపనతో వారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోజు రోజు ఎన్నో ఘటనలు జరుగుతున్నా తల్లి దండ్రులు సైతం తమ పిల్లలపై కన్నేసి ఉంచడం లేదు. తమ వారు ఎక్కడేం చేస్తున్నారో తెలుసుకుండానే వారి పనుల్లో నిమగ్నమవుతున్నారు. దీనివల్ల పిల్లలు చేసే పనికి పెద్దలు జీవింతాంతం దుఃఖాన్నిదిగమింగుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అటువంటి వీడియోనో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వీడియోలో ఏముందంటే..
ఒక పిల్లవాడు రైలు రావడాన్ని గమనించి పట్టాలపై పడుకున్నాడు. రైలు అతనిపై వెళ్తుంటే దాన్నంతటిని సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ఆ తరువాత అతనే పెద్ద ఘనకార్యం చేసినట్టు ఎగిరి గంతులేశాడు. చిరునవ్వుతో ఆనందం వ్యక్తం చేశాడు..
జరగరానిది జరిగితే..
ఫేమస్ అవ్వడం కోసం రైలు పట్టాలపై ఇలా చేయడం ప్రాణాలతో చెలగాటమాడటమే. ఏదైనా జరగరానిది జరిగితే తమ తల్లిదండ్రులు జీవింతాంతం శోక సంద్రంలో మునగాల్సిందే. ఏదైనా మంచి పని చేసి తల్లి దండ్రులకు,దేశానికి పేరు తీసుకురావాలనే కానీ ఇలా చావుతో ఆటాలాడొద్దని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
ఆర్టీసీ ఎండీ ట్వీట్
సోషల్ మీడియాలో పేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ ట్వీట్ చేశారు.
రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు.
ప్రమాదం జరిగితే తల్లితండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే సోయి కూడా వీరికి ఉండటం లేదు.
సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరం. లేకుంటే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయని.. వీళ్లు ఇంకా మరెన్నో వెర్రి పనులు చేసే ఆస్కారం ఉంది. అని ఆయన రాసుకొచ్చారు.
పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే!?
సోషల్ మీడియాలో పేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు.
రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు.
ప్రమాదం జరిగితే తల్లితండ్రులు ఎంతటి… pic.twitter.com/MUOyxuQCiN
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 22, 2025

ఆరోగ్యం కోసం
AMAYU ప్రీమియం రా సన్‌ఫ్లవర్ సీడ్స్ – 200 g
➡️ కేవలం ₹189* (62% ఆఫర్)
ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, సేలెనియం – అన్ని మీ డైట్లో!
హెచ్‌చెల్త్, గుండె-హెల్త్, బరువు నియంత్రణకు అదుర్స్
స్నాక్ లేదా సలాడ్ టాపింగ్‌గా యవ్వన ఆరోగ్యం
ప్రోడక్ట్ హైలైట్స్:
200 గ్రామ్‌లో పూర్తి పోషకాహారం: 22 g ప్రోటీన్, 9.5 g ఫైబర్, స్థూల కొవ్వులు (monounsaturated & polyunsaturated)
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/40wYGd8 లింక్ పై క్లిక్ చేయండి…
