Molangoor”శంకరపట్నం ప్రతినిధి..
మొలంగూర్ గ్రామంలో వ్యవసాయ బావికి ఉన్న విద్యుత్ మోటర్ స్టార్టర్, ఫీజులు చోరీకి గురైనట్లు బాధితుడు రైతు నాంపల్లి రాజేందర్ బోరున విలపిస్తూ తెలిపారు. కరీంనగర్ శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాఈ సందర్భంగా రైతు రాజేందర్ మాట్లాడారు. మక్త రోడ్డుకు తనకు వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఆ భూమిలో వ్యవసాయం చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నట్టు చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్లి మోటారు స్టార్ట్ చేసేందుకు చూడగా వ్యవసాయ బావికి ఉన్న స్టార్టరు ఫీజులు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు బోరున విలపిస్తూ తెలిపారు. చోరీపై కేశపట్నం పోలీస్ ల కు ఫిర్యాదు చేయనున్నట్లు రాజేందర్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం, రక్షిత మంచినీటి బావికి చెందిన ఫీజులు కూడా గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఆరోగ్యం కోసం
AMAYU ప్రీమియం రా సన్‌ఫ్లవర‍్ సీడ్స్ – 200 g
➡️ కేవలం ₹189* (62% ఆఫర్)
ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, సేలెనియం – అన్ని మీ డైట్‌లో!
హెచ్‌చెల్త్, గుండె-హెల్త్, బరువు నియంత్రణకు అదుర్స్
స్నాక్ లేదా సలాడ్ టాపింగ్‌గా యవ్వన ఆరోగ్యం
ప్రోడక్ట్ హైలైట్స్:
200 గ్రామ్‌లో పూర్తి పోషకాహారం: 22 g ప్రోటీన్, 9.5 g ఫైబర్, స్థూల కొవ్వులు (monounsaturated & polyunsaturated)
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/40wYGd8 లింక్ పై క్లిక్ చేయండి…
