నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహింద్ర ఇప్పుడు ఔత్సాహికులకు సవాల్ విసిరారు. ఈమేరకు ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఆ మిషన్ నదులను శుభ్రపరిచే అటానమస్ రోబో.. ఈ మిషన్ ను ఇప్పుడే ఇక్కడే మనం వీటిని తయారు చేయాలి అంటూ రాసుకొచ్చారు. ఏవరైనా స్టార్టప్ ఇలా చేస్తుంటే నేను పెట్టుబడి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని రాసుకొచ్చారు. ఈ రోబోటిక్ మిషన్ నీటి ఉపరితలంపై ఉన్న చెత్తను తొలగించేందుకు తయారు చేశారు. బహుశా ఇది చైనాకు చెందిన మిషన్ గా భావిస్తున్నట్టు ఆయన ఎక్స్‌లో రాశారు. ఇటువంటి యంత్రాలను తయారు చేసే దేశీయ స్టారప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్ననన్నారు. ఈ వీడియోను వార్త రాసే సమాయానికి 1 మిలియన్ దాటి వీక్షించారు.
ఇవి కూడా చదవండి
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీసులు
Minister Sitharaman” ఆర్థిక శాఖమంత్రి సీతారామన్ మరో రికార్డు..
elephant attacked” భూమ్మీద నూకలుండటం అంటే ఇదే.. వెంట్రుక మందంలో ప్రాణాలతో..