Sbi Recruitment2025″స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) – జూనియర్ అసోసియేట్ (క్లర్క్) రిక్రూట్మెంట్ 2025
ముఖ్య సమాచారం:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అధికారికంగా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల కోసం 2025 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6589 ఖాళీలు ఉన్నాయి.
✅ దరఖాస్తు ప్రారంభ తేదీ: 06 ఆగస్టు 2025
✅ దరఖాస్తు ముగింపు తేదీ: 26 ఆగస్టు 2025
✅ అధికారిక వెబ్సైట్: sbi.co.in
పోస్టుల వివరణ:
| పోస్ట్ పేరు | ఖాళీలు |
|---|---|
| జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) – రెగ్యులర్ | 5180 |
| జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) – బ్యాక్లాగ్ | 1409 |
| మొత్తం ఖాళీలు | 6589 |
వయో పరిమితి (ఆగస్టు 01, 2025 నాటికి):
-
కనిష్ఠ వయస్సు: 20 సంవత్సరాలు
-
గరిష్ఠ వయస్సు: 28 సంవత్సరాలు
-
రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు ఉంది (ప్రభుత్వ నిబంధనల ప్రకారం).
అర్హత:
-
అభ్యర్థులు ఏదైనా డిగ్రీ (Any Graduate) పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
-
SC / ST / PwBD / XS / DXS: ₹ 0 (ఫీజు లేదు)
-
General / OBC / EWS: ₹ 750
జీతం (పే స్కేల్):
-
ప్రారంభ బేసిక్ పే: ₹ 26,730/-
(గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు తో ₹24,050 + ఇంక్రిమెంట్లు) -
పే స్కేల్:
₹24050-1340/3-28070-1650/3-33020-2000/4-41020-2340/7-57400-4400/1-61800-2680/1-64480
ఎంపిక ప్రక్రియ:
-
ప్రిలిమినరీ ఎగ్జామ్
-
మెయిన్ ఎగ్జామ్
-
స్థానిక భాషా పరీక్ష (అర్హతగా పరిగణించబడుతుంది)
దరఖాస్తు విధానం:
-
అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి https://sbi.co.in/web/careers/current-openings
-
“Careers” సెక్షన్‌కి వెళ్లి “Latest Announcements” లో Junior Associate 2025 నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి
-
అప్లికేషన్ ఫారం నింపండి
-
అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించండి
దయచేసి గమనించండి:
-
నోటిఫికేషన్ PDF ను డౌన్లోడ్ చేసుకోడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి..

✨ ఇప్పటే మీ బాత్రూం, కిచెన్ స్టైలిష్ గా మార్చుకోండి!
Plantex స్వీయ అంటుకునే కార్నర్ షెల్ఫ్ (ప్యాక్ ఆఫ్ 2) తో
బోర్లు, స్క్రూల్స్ అవసరం లేదు! ❌
✔️ బలమైన అంటుకోవడం
✔️ స్టైలిష్ బ్లాక్ కలర్
✔️ బాత్రూం & కిచెన్ రెండింటికీ పర్ఫెక్ట్
✔️ చీప్ కాదు – క్లాస్ ఉంటుంది!
డైరెక్ట్‌గా వాల్ కి అంటించండి – రెడీ!
ఆర్డర్ చేయాలా? DM చేయండి! లింక్‌పై క్లిక్ చేయండి https://amzn.to/3HlapoL
