Bejjanki” జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్‌ఐ సౌజన్య
“మండల ప్రజల రక్షణ మన బాధ్యత” – ఎస్‌ఐ సౌజన్య
ప్రతినిధి: శంకరపట్నం డీసీ
బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్ పర్వదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సౌజన్య జర్నలిస్టులకు స్వయంగా రాఖీలు కట్టి, సోదరత్వాన్ని చాటారు. రాఖీ పౌర్ణమి రోజును పురస్కరించుకొని, దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆమె తెలిపారు.
పబ్లిక్ సమస్యలపై స్పందించే వారధిగా, ఎప్పటికప్పుడు వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులు నిజమైన సోదరులని పేర్కొంటూ, వారితో ఆత్మీయ బంధాన్ని రాఖీ ద్వారా వ్యక్తీకరించినట్టు వివరించారు.
పోలీసుల సేవలకు మద్దతుగా, మండల ప్రజల రక్షణలో భాగస్వాములుగా జర్నలిస్టులు సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక జర్నలిస్టులు, ఇతరులు పాల్గొన్నారు.

లింక్ పై క్లిక్ చేయండి.. Sbi Recruitment2025″ ఎస్‌బీఐలో 6 వేల ఉద్యోగాలు.. జూనియర్ అసోసియేట్ (క్లర్క్) రిక్రూట్మెంట్ 2025

✨ ఇప్పటే మీ బాత్రూం, కిచెన్ స్టైలిష్ గా మార్చుకోండి!
Plantex స్వీయ అంటుకునే కార్నర్ షెల్ఫ్ (ప్యాక్ ఆఫ్ 2) తో
బోర్లు, స్క్రూల్స్ అవసరం లేదు! ❌
✔️ బలమైన అంటుకోవడం
✔️ స్టైలిష్ బ్లాక్ కలర్
✔️ బాత్రూం & కిచెన్ రెండింటికీ పర్ఫెక్ట్
✔️ చీప్ కాదు – క్లాస్ ఉంటుంది!
డైరెక్ట్‌గా వాల్ కి అంటించండి – రెడీ!
ఆర్డర్ చేయాలా? DM చేయండి! లింక్‌పై క్లిక్ చేయండి https://amzn.to/4fyBkKA
