Serial Actor” సీరియల్ నటుడు చందు ఆత్మహత్య శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి – నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. చందుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. చంద్రకాంత్ త్రినయని సీరియల్ నటిస్తున్నారు. త్రినయనితో పాటు కార్తీకదీపం, రాధమ్మ కూతురు లాంటి సీరియల్స్‌లో నటించాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పవిత్ర జయరాం విషాదాన్ని మరవకముందే ఈ ఘటన చోటు చేటు చేసుకుంది.
అయితే చంద్రకాంత్ ఆత్మహత్యకు కారణాలు రకరకాలుగా వినపడుతున్నాయి. ఇటీవల మరణించిన నటి పవిత్రతో చంద్రకాంత్ కు మంచి సన్నిహిత్యం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మృతి తట్టుకోలేకనే చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని టాక్. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Old Courtallam Falls Flood” జలపాతం వద్ద ఆకస్మికంగా పెరిగిన వరద… బాలుడు మిస్సింగ్.. వీడియో
Bharathiyudu”భారతీయుడు 2′ ట్రైలర్ రిలీజ్ కోసం ప్లాన్
Bull Viral video” ఫోన్ ఆడిక్షన్ ప్రాణం మీదకు తెచ్చింది. కుళ్లపొడిచిన ఎద్దు.. వీడియో వైరల్