Bull Viral video” ఫోన్ ఆడిక్ష‌న్ ప్రాణం మీద‌కు తెచ్చింది. కుళ్ల‌పొడిచిన ఎద్దు.. వీడియో వైర‌ల్

Bull Viral video

Bull Viral video”  నేటి రోజుల్లో పసిపిల్ల‌ల నుంచి పండు ముస‌లి వ‌ర‌కు ఫోన్ కు బానిస‌ల‌య్యారు. ఫోన్ లేనిదే క్ష‌ణ కాలం కూడా గ‌డిపే ప‌రిస్థితి లేదు. మొబైల్ ఫోన్‌లో లీల‌మ‌య్యారంటే చుట్టు ఏం జ‌రుగుతుందో తెలుసుకోలేని ప‌రిస్థితి. లోకాన్ని మ‌రిచి ఫోన్లో టైం పాస్ చేయ‌డం ప‌రిపాటిగా మారింది. సెల్ ఫోన్ చూస్తు ప్రాణం మీద‌కు తెచ్చిన ఘ‌ట‌న ఈ వీడియోలో చూడొచ్చు. ఒక ఎద్దు ఆవేశంతో కొంత‌మంది మ‌నుషుల‌ను త‌రుముతోంది. దాని భ‌యానికి వాళ్లు ప‌రుగెడుతున్నారు. ఆ ఎద్దు వారిని వెంబ‌డిస్తూ పొడిచేందుకు సిద్ద‌మ‌వుతుంది. అంద‌రు అటుఇటు ప‌రుగెడుతున్నా ఒక‌త‌ను మాత్రం గోడ‌కు ఒరిగి ఫోన్‌లో లీల‌మ‌య్యాడు. ఏం జ‌రుగుతుందో కూడా తెలుసుకోకుండా తీక్ష‌ణంగా చ‌ర‌వాణిని చూస్తు అలాగే నిల‌బ‌డ్డాడు. ఆ ఎద్దు వెన‌కి తిరిగి ఇత‌నిపై దాడి చేసేంది. ఎత్తిపడేసి కుళ్ల‌పొడిచింది. అక్క‌డే ఉన్న ఇంకొక వ్య‌క్తి క‌ర్ర‌తో ఎద్దును విడిపించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఆ ఎద్దు మాత్రం అలాగే పొడుస్తున్న‌ది. ఈ వీడియోను The Best అనే వారి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. Mobile phone addiction is not good. అనే క్యాప్ష‌న్ ఇచ్చారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Double e Smart” డబుల్‌ ఇస్మార్ట్‌ టీజర్ రిలీజ్

North korea” రెడ్ క‌ల‌ రెడ్ క‌ల‌ర్ లిప్‌స్టిక్‌పై ఉత్త‌ర కొరియాలో నిషేధం

Mumbai News” బొంబాయిలో గాలిదుమారం బీభ‌త్సం.. కూలిన హోర్డింగ్‌.. వీడియోలు వైర‌ల్

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *