Fire Accdent” బ‌స్సు ద‌గ్ధం.. కాలిబూడిదైన‌ 8 మంది..

Fire Accdent

Fire Accdent”   హ‌ర్యాన రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ్లి తిర‌గివ‌స్తుండ‌గా బ‌స్సులో (Fire) మంట‌ల చెల‌రేగి 8 మంది మృతి చెందారు. ఈ ఘ‌ట‌న (haryana)హ‌ర్యానాలోని కుండ‌లలి మ‌నేస‌ర్ ప‌ల్వాలి హైవేపై శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకుంది. పంజాబ్ కు చెందిన 60 మంది (up)ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని (Madhura) మ‌ధుర, బృందావ‌న్ (Tour) టూర్‌కు వెళ్లారు. తిరిగి పంజాబ్ కు వ‌స్తుండ‌గా కుండ‌లలి మ‌నేస‌ర్ ప‌ల్వాలి వ‌ద్ద బ‌స్సు వెనుక‌వైపు (Fire)మంట‌ల అంటుకున్నాయి. డ్రైవ‌ర్‌, ప్ర‌యాణికులు గ‌మ‌నించే స‌రికి (Fire)మంట‌లు తీవ్రంగా వ్యాపించాయి. 8 మంది (Fire) మంట‌ల్లో చిక్కుకుని మృతి చెందారు. మ‌రో 20 మందికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లిచారు. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు మ‌హిళ‌లు, పిల్ల‌లు 60 మంది వ‌ర‌కు ఉన్న‌ట్టు స‌మాచారం.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Serial Actor”త్రినయిని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Bull Viral video” ఫోన్ ఆడిక్ష‌న్ ప్రాణం మీద‌కు తెచ్చింది. కుళ్ల‌పొడిచిన ఎద్దు.. వీడియో వైర‌ల్

Mumbai News” బొంబాయిలో గాలిదుమారం బీభ‌త్సం.. కూలిన హోర్డింగ్‌.. వీడియోలు వైర‌ల్

North korea” రెడ్ క‌ల‌ రెడ్ క‌ల‌ర్ లిప్‌స్టిక్‌పై ఉత్త‌ర కొరియాలో నిషేధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *