Son of sardaar 2″
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సన్ ఆఫ్ సర్దార్ 2 ట్రైలర్ విడుదలైంది. మృణాల్ థాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది రాజమౌళి మర్యాద రామన్న హిందీ రీమేక్ అయిన మొదటి భాగానికి సీక్వెల్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, తాజా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
మొదట జూలై 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం, కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పుడు జూలై 31న థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా మూవీ నుంచి కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. అజయ్ యాక్షన్, హ్యూమర్ మళ్లీ మాయ చేయనుంది. ️
#SonOfSardaar2 Duja Trailer Out
Full-on comedy, non-stop chaos, emotional drama – pure mass entertainer
⭐⭐⭐⭐⭐
Sardaar bechara Phas gya #ajaydevgn #MrunalThakur #SonOfSardaar2 #secondTrailer
This August 1st, the Sardaars aren’t just taking over Scotland…
They’re… pic.twitter.com/42iibQTk9s— Ravi Chaudhary (@BURN4DESIRE1) July 22, 2025

♂️ స్టైల్ మచ్చిక!
హవెల్స్ ట్రిమ్మర్ కేవలం ₹1,349/- కి!
➡️ 29% డిస్కౌంట్
Cord & Cordless – స్టైలిష్ బ్లూ
Li-Ion Battery – Powerful & Long-lasting
Amazon లో అందుబాటులో ఉంది! https://amzn.to/4fl8LQJ లింక్ పై క్లిక్ చేయండి…
ఆరోగ్యం కోసం
AMAYU ప్రీమియం రా సన్‌ఫ్లవర‍్ సీడ్స్ – 200 g
➡️ కేవలం ₹189* (62% ఆఫర్)
ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, సేలెనియం – అన్ని మీ డైట్‌లో!
హెచ్‌చెల్త్, గుండె-హెల్త్, బరువు నియంత్రణకు అదుర్స్
స్నాక్ లేదా సలాడ్ టాపింగ్‌గా యవ్వన ఆరోగ్యం
ప్రోడక్ట్ హైలైట్స్:
200 గ్రామ్‌లో పూర్తి పోషకాహారం: 22 g ప్రోటీన్, 9.5 g ఫైబర్, స్థూల కొవ్వులు (monounsaturated & polyunsaturated)
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/40wYGd8లింక్ పై క్లిక్ చేయండి…

HP Victus గేమింగ్ ల్యాప్‌టాప్
⚡ 13th Gen ఇంటెల్ కోర్ i5-13420H ప్రాసెసర్
⚡ NVIDIA RTX 2050 గ్రాఫిక్స్
⚡ 16GB DDR4 ర్యామ్ (32GB వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు!)
⚡ 512GB SSD – సూపర్ ఫాస్ట్ స్టోరేజ్
⚡ 15.6” FHD, 144Hz IPS డిస్ప్లే – క్లియర్ & స్మూత్!
⚡ Windows 11 + MS Office 24 ఉచితంగా
⚡ సరికొత్త మైకా సిల్వర్ డిజైన్ | కేవలం 2.3 కిలోలు
మీ ఆటను స్టైల్‌తో, వేగంతో గెలవండి! https://amzn.to/44HxXwZలింక్ పై క్లిక్ చేయండి
