Hujurabad Rdo” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుండి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ బాబు ఆదేశించారు.
మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కే సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి దరఖాస్తుల సమీక్ష సమావేశంలో రమేష్ బాబు ఈ సూచనలు చేశారు.
ఆర్డీవో రమేష్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ చట్టం మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన పరిష్కారాలను త్వరగా అందజేయాలని ఆదేశించారు. దరఖాస్తులపై నిర్లక్ష్యం చూపితే శాఖ వారీగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో తాసిల్దార్ కే సురేఖ, రిజిస్ట్రార్ ఇన్స్ట్రుమెంట్స్ (ఆర్ ఐ) బాలకృష్ణ, ప్రత్యూషకార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యం కోసం
AMAYU ప్రీమియం రా సన్‌ఫ్లవర‍్ సీడ్స్ – 200 g
➡️ కేవలం ₹189* (62% ఆఫర్)
ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, సేలెనియం – అన్ని మీ డైట్‌లో!
హెచ్‌చెల్త్, గుండె-హెల్త్, బరువు నియంత్రణకు అదుర్స్
స్నాక్ లేదా సలాడ్ టాపింగ్‌గా యవ్వన ఆరోగ్యం
ప్రోడక్ట్ హైలైట్స్:
200 గ్రామ్‌లో పూర్తి పోషకాహారం: 22 g ప్రోటీన్, 9.5 g ఫైబర్, స్థూల కొవ్వులు (monounsaturated & polyunsaturated)
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/40wYGd8 లింక్ పై క్లిక్ చేయండి…
