శ్రీకాకుళం డీసీసీబీ(DCCB) అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ 2025
శ్రీకాకుళంలోని (Srikakulam)డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB), అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై అర్హత ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 54
ఫీజు(Fee)
జనరల్/బీసీ (General/BC) అభ్యర్థులకు : రూ.700/-
ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఈఎక్స్ ఎస్ (SC/ST/PC/EXS) అభ్యర్థులకు: రూ.500/-
చెల్లింపు విధానం
డెబిట్ కార్డులు (RuPay/Visa/MasterCard/Maestro), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, UPI, క్యాష్ కార్డులు/మొబైల్ వాలెట్లు మాత్రమే ఉపయోగించి ఆన్లైన్లో చేయొచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 08-01-2025
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ దరఖాస్తు రుసుము: 22-01-2025
ఆన్లైన్ (online) పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ: ఫిబ్రవరి 2025లో ఉంటుంది.
వయస్సు పరిమితి (31-10-2024 నాటికి)
కనీస వయోపరిమితి : 20 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హతలు
అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్ను చదవి అర్ధం చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేయండి.
ఈ లింక్ ను క్లిక్ చేసి నేరుగా నోటిఫికేషన్ను చదవొచ్చు.
TG Cets” ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు…
Hindustan Aeronautics Ltd” హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టెన్త్/ 12వ తరగతి అర్హతతో పోస్టులు