తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ మకర సంక్రాంతి. వివిధ ప్రాంతాల్లో దీనిని పొంగల్, లోహ్రీ, మాఘ బిహు, కిచ్డీ వంటి పేర్లతో జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ.
Makara Sankranti” కాలప్రవాహంలో జరిగే సహజ మార్పులకు ప్రతీకగా నిలిచే పండుగే సంక్రాంతి. చలికాలం నెమ్మదిగా వెనక్కి తగ్గి, వెచ్చదనం ప్రారంభమవుతోందన్న సంకేతాన్ని ఈ పండుగ అందిస్తుంది.