Crime NewsFutureLatest NewsNewsSports విషాదం: తమ్ముడి గృహప్రవేశం ముగించుకుని వస్తుండగా దంపతుల దుర్మరణం! పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. తమ్ముడి గృహప్రవేశం ముగించుకుని వస్తున్న మంచిర్యాల దంపతులు కారు కల్వర్టును ఢీకొట్టడంతో మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ.. byDc TeluguMarch 18, 2026