నిద్రపోతున్న భార్యపై క*త్తితో దాడి.. గర్భవతి అని కూడా చూడకుండా రాక్షసుడయ్యాడు. గొంతు నులిమి హ*త్య చేశాడు! అసలు వైష్ణవిని చ*పిన తర్వాత హరిబాబు ఎక్కడ దాక్కున్నాడు..? పోలీసులు అతడిని ఎలా పట్టుకున్నారు? కోరుట్ల యూట్యూబర్ హ*త్య కేసులో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు ..