Latest NewsNewsSports జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం నీరజ సేవలు అభినందనీయం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ అందిస్తున్న సేవలు అభినందనీయమని గ్రామ సర్పంచ్ పూదరి రాజు ప్రశంసించారు. byDc TeluguJanuary 5, 2026