Crime NewsNews అమెరికాలో కత్తిపోట్లు.. ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి చదువు కోసం అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అక్కడ కత్తిపోట్లకు గురై వారం రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. వివరాల్లోకి… byDc TeluguNovember 8, 2023