FutureSports

పెద్దపల్లి జిల్లా యువతకు సువర్ణావకాశం: ‘అగ్నివీర్’ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి జిల్లాలో అగ్నివీర్ పరీక్షల కోసం 90 రోజుల ఉచిత శిక్షణ. ఫిబ్రవరి 23 లోపు దరఖాస్తు చేసుకోండి. అర్హతలు, రిజిస్ట్రేషన్ వేదిక మరియు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ల పూర్తి వివరాలు ఇక్కడ.

Crime NewsLatest NewsNewsSports

Peddapalli” అ*త్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష: పెద్దపల్లి కోర్టు తీర్పు

మహిళపై అ*త్యాచారానికి పాల్పడిన నిందితుడికి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

FutureLatest NewsNewsSports

Ramagundam municipal” రామగుండంలో ముగిసిన మున్సిపల్ పోలింగ్: కలెక్టర్ కోయ శ్రీ హర్ష పర్యవేక్షణ.. భారీగా ఓటింగ్!

Ramagundam municipal” : రామగుండం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. మధ్యాహ్నం 3 గంటలకే 56.49% ఓటింగ్ నమోదు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బాక్సుల తరలింపు. పూర్తి సమాచారం ఇక్కడ..

FutureLatest NewsNewsSports

ambedkar overseas” విదేశీ విద్యకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి: మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోండి

విదేశాలలో ఉన్నత చదువులు చదవాలనుకునే ఎస్సీ (SC) విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందించే ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి’ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి మండల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.