Crime News పెండ్లికి ఒప్పుకోలేదని యువతి పై కాల్పులు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమికుడు దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా తను ప్రేమించిన అమ్మాయిపైనే కాల్పులు జరిపాడు. అనంతరం అతను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందాడు.… byDc TeluguSeptember 24, 2023September 24, 2023