Crime NewsLatest News

శివాలయం కూలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

సిమ్లా ః శివాల‌యం కూలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందిన ఘ‌ట‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సిమ్లాలో బుధ‌వారం చోటు చేసుకుంది. సిమ్లా జిల్లాలోని సమ్మర్‌ హిల్‌…