Latest NewsNewsSports Karimnagar” జపాన్ పర్యటనకు ఎలగందల్ మోడల్ స్కూల్ విద్యార్థిని కరీంనగర్: “సకురా” సైన్స్ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన ఎలగందల్ మోడల్ స్కూల్ విద్యార్థిని గుర్రాల శివాంజలిని జిల్లా కలెక్టర్ పమలా సత్పతి అభినందించారు. byDc TeluguJanuary 14, 2026January 14, 2026