Game addiction” స్మార్ట్‌ఫోన్ వ్యసనం, ఆన్లైన్ గేమ్‌ల మాయాజాలం మరో నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు ఆన్లైన్ గేమ్ మరియు కొరియన్ సంస్కృతికి బానిసలై, తమ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.