కరీంనగర్ భగత్‌నగర్‌లో అర్ధరాత్రి సంచలన దోపిడీ. తుపాకీతో బెదిరించి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన దుండగులు. అల్లుడి కుట్రేనా? పూర్తి వివరాలు.
కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ CEIR పోర్టల్ ద్వారా రూ.12 లక్షల విలువైన 31 చోరీకి గురైన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. బాధితులకు ఫోన్లను అందజేసిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ బావి ఘటనలో ట్విస్ట్. ఆన్లైన్ జూదానికి బానిసైన డిగ్రీ విద్యార్థి లోన్ యాప్‌ల ఒత్తిడి తట్టుకోలేక కూలి మహిళను బావిలోకి తోసి నగలు దోచుకున్నాడు. కరీంనగర్ పోలీసుల దర్యాప్తు పూర్తి వివరాలు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో దారుణం జరిగింది. పని ఇప్పిస్తానని నమ్మించి ఒక మహిళను బావిలోకి తోసేసి బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. 24 గంటల పాటు బావిలోనే ప్రాణాలతో పోరాడిన మహిళ వివరాలు ఇక్కడ చదవండి.