Bus Incident” తమిళనాడులోని విరుదునగర్ జిల్లా, శ్రీవిల్లి పుత్తూరులో ఓ చిన్నారి అనుకోని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ఘటన చోటు కేసుకుంది. దీనికి సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నారు. వారు ముందున్న డోర్ దగ్గర ఉన్న సీట్లో కూర్చొని ఉన్నారు. బస్సు వేగం గా వెళ్తున్న క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. డోర్ పక్కన చిన్నారిని ఎత్తుకుని కూర్చున్న ఎగిరి డోర్‌లో నుంచి రోడ్డుపై పడింది. చిన్నారి అదుపుతప్పి నేరుగా రోడ్డుపైకి పడిపోయాడు.
అయితే అ దృష్టవశాత్తూ చిన్నారి తీవ్ర గాయాల నుంచి తప్పించుకుని కేవలం స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. ఈ దృశ్యం చూసిన తల్లిదండ్రులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం చిన్నారికి ప్రాథమిక చికిత్స అందజేయగా, పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
షాకింగ్ ఘటన.. బస్సు నుంచి కింద పడి, బతికి బయటపడ్డ చిన్నారి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా, శ్రీవిల్లి పుత్తూరులో చోటు చేసుకున్న ఘటన
బస్సులో డోర్ పక్కనే కూర్చొని తమ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న ఓ జంట
ఇంతలో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, బస్సులో నుంచి రోడ్డుపై పడ్డ… pic.twitter.com/iF6Ho8oGCA
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 1, 2025

boAt Aavante Prime 5.1 – 2025 లాంచ్!
500W పవర్‌ఫుల్ సౌండ్ – ఇంటి లోపల థియేటర్ లా ఫీల్!
Dolby Atmos – 3D Surround Experience
5.1 Channel:
➡️ వయర్డ్ Subwoofer + వయర్డ్ Satellites
బ్లూటూత్, AUX, USB – మల్టీ-కంపాటిబిలిటీ
స్టైలిష్ “Premium Black” డిజైన్
నూతన 2025 మోడల్ – ట్రెండ్ సెట్టర్!
హోమ్ థియేటర్ అనుభూతి ఇప్పుడు నీ ఇంట్లోనే!
వీడియోలు, పాటలు, గేమ్స్ – అంతా అనుభూతి!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/3IUFGznలింక్ పై క్లిక్ చేయండి

ఇంట్లో ఆరోగ్యకరమైన భోజనం కోసం సూపర్ కిచెన్ గ్యాడ్జెట్!
️ ఇందస్ వాలీ క్యాస్ట్ ఐరన్ తవా
చపాతీలు, దోసెలు ఇక సులభం + రుచికరంగా!
100% స్వచ్ఛమైన & టాక్సిన్-ఫ్రీ
ఉచితంగా వస్తున్న వుడ్ స్పాటులాతో పాటు
నేచురల్ నాన్-స్టిక్ – ఎలాంటి కోటింగ్ అవసరం లేదు
⚡ ఇండక్షన్ ఫ్రెండ్లీ కూడా!
Size: 27.6cm / 10.8 inch
⚖️ బరువు: 2.8kg – గట్టి & స్ట్రాంగ్
ఆరోగ్యకరమైన వంట కోసం, ఇప్పుడే ట్రై చేయండి!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4m0I5an లింక్ ను క్లిక్ చేయండి
