Anasuya warns” చెప్పు తెగుద్ది’ అంటూ వార్నింగ్ ఇచ్చిన నటి అనసూయ.. వీడియో

Anasuya warns”  ప్రముఖ నటి, టీవీ ప్రెజెంటర్ అనసూయ భరద్వాజ ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రకాశం జిల్లా మార్కాపురం చేరుకున్నారు. అయితే, అక్కడే  కొంత‌మంది యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె వారిపై గళం విప్పారు. “మీ కోసం ఏకంగా 7 గంటలు ప్రయాణం చేసి వచ్చాను. ఇలాంటి ప్రవర్తన తగదు. మళ్లీ ఇలా చేస్తే చెప్పు తెగుద్ది!” అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఈ సంఘటన అనంతరం అక్కడ ఉన్న అభిమానులు, స్థానికులు అనసూయకు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఆమెకి బలమైన మద్దతు లభిస్తోంది.

 

 

boAt Aavante Prime 5.1 – 2025 లాంచ్!
500W పవర్‌ఫుల్ సౌండ్ – ఇంటి లోపల థియేటర్ లా ఫీల్!

Dolby Atmos – 3D Surround Experience
5.1 Channel:
➡️ వయర్డ్ Subwoofer + వయర్డ్ Satellites
బ్లూటూత్, AUX, USB – మల్టీ-కంపాటిబిలిటీ
స్టైలిష్ “Premium Black” డిజైన్
నూతన 2025 మోడల్ – ట్రెండ్ సెట్టర్!

హోమ్ థియేటర్ అనుభూతి ఇప్పుడు నీ ఇంట్లోనే!
వీడియోలు, పాటలు, గేమ్స్ – అంతా అనుభూతి!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/3IUFGzn లింక్ పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *