Telugu Bhasha” ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహణ

Telugu Bhasha”

శంకరపట్నం, డిసి ప్రతినిధి:

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్ కే. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, “తెలుగు భాషకు సేవలందించిన గిడుగు వెంకటరామమూర్తి పండితుల జయంతిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తెలుగుబాష అభివృద్ధికి కృషి చేయాలి,” అని అన్నారు.

తెలుగు ఉపాధ్యాయులు కట్కూరి మహేందర్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వచన కవితా రచన పోటీలు నిర్వహించబడ్డాయి. ఇందులో పు.హర్షిని, ఈ.సంకీర్తన, సిరి అనే పదవ తరగతి విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్, వనజ, రాజు, రమణారెడ్డి, నాగమణి, సంధ్య, రజిత, అనిత, జ్యోతి, స్వప్న, ఇతర ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీరు మంచి ఫోన్ కొనాల‌నుకుంటున్నారా..? కింది లింక్ పై క్లిక్ చేయండి..

 Lava Play Ultra 5G: లిమిటెడ్ టైం ఆఫర్ లో … అద్భుతమైన ఫీచర్లతో కేవలం ₹14,998కే!

మిరానా వారియర్ 360° స్టంట్ RC కార్! ⚡
హై స్పీడ్ – హై స్టైల్ – హై ఫన్!

Sky Blue Edition
360° రోటేషన్ స్టంట్స్
పక్కా కంట్రోల్‌తో ఫన్ డ్రైవింగ్
Type-C USB ఛార్జింగ్
Made in India – Safe & Stylish
Boys & Girls – అందరికీ సరదా గిఫ్ట్!

ఇప్పుడే బుక్ చేయండి – కేవలం ₹999/- మాత్రమే!
( 23% డిస్కౌంట్ – లాస్ట్ స్టాక్!)

847+ రివ్యూస్ | 200+ కొనుగోళ్లుఏ already this month!

ఫాస్ట్ డెలివరీ – డీటెయిల్స్ కోసం!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/3VlRZaK లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *