సాధుజీవులైనా, అడవి జీవులైనా అప్పడప్పుడప్పుడు అనుకొని ఇబ్బందుల్లో ఇరుక్కుంటాయి. కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల ఉన్నవారు వాటిని కాపాడుతుంటారు. వాటితో మనిషికి ప్రమాదం ఉన్నది అని గ్రహిస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తారు. అటువంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఏనుగు పిల్ల చెరుకు తోట పక్కన బురదలో ఇరుక్కపోయింది. అటుగా వెళ్లిన ఓ యువతి దాన్ని చూసి బురదలో నుంచి కాలు తీసి దాన్ని కాపాడుతుంది. బురద నుంచి బయటకు వచ్చిన తరువాత తొండంతో ఆ యువతికి ఏనుగు పిల్ల థ్యాంక్స్ చెప్పడం అందరినీ ఆకర్షిస్తోంది.
Thank you.. 🙏 pic.twitter.com/7Z9Lt9Ha8S
— Buitengebieden (@buitengebieden) December 14, 2023
ఆ ప్రాజెక్టులపై విచారణ జరిపిస్తాం: సీఎం
మరణ కారణం తెలుసుకోవాలనుకుంటున్నారు.. చాలా సంతోషం.. సీఎంకు మాజీడీఎస్పీ నళిని బహిరంగ లేఖ
పీఎం నరేంద్ర మోడీ వాగ్ధానాన్ని విస్మరించారు: న్యూడెమెక్రసి