Viral Video” కొత్తగా ఏదైనా చేయాలని చాలా మంది ఉత్సాహపడుతుంటారు. కానీ కొందరు మాత్రమే ఆచరణలో పెడుతుంటారు. అటువంటిదే ఈ వీడియో ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్ అయిన పెద్దాయన తన ఆలోచనలకు పదును పెట్టారు. వివిధ అవసరాలకు తగ్గట్టుగా సైకిళ్లను తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. సైకిళ్లను పలు మోడళ్లలో తయారు చేయడం ఈయన హాబీ. ఎక్సర్‌సైజులు చేసేందుకు, సామాన్లు తీసుకెళ్లేందుకు, బ్యాటరీతో నడిచే సైకిళ్లను తయారు చేయడం ఈయనకు అలవాటు. వీటికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా పలువురు ఆసక్తికరంగా చూస్తున్నారు. ఒక్కో సైకిళ్‌ను తయారు చేసేందుకు తనకు నెలపైనే సమయం పడుతుందని ఆ వీడియోలో వివరించారు. సైకిళ్లను తయారు చేసేందుకు తనకంటూ ప్రత్యేక గ్యారేజీలేదన్నారు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహింద్ర పెద్దాయనను కొనియాడారు. స్టార్టప్ అనేది భారతీయుల డీఎన్ ఎలోనే ఉందని చెప్పారు. పెద్దాయనకు రిటైర్మెంట్ లేదన్నారు. సైకిళ్ల తయారికీ తన గ్యారేజీ వాడుకోవచ్చన్నారు.
This wonderful story showed up in my inbox today.
I bow low to Sudhir Bhave’s irrepressible creativity and energy.
Sudhir has demonstrated that inventiveness & a startup DNA in India is not only the prerogative of the young!
And if you want to use the workshop of our… pic.twitter.com/0Cp821pIyA
— anand mahindra (@anandmahindra) July 18, 2024
ఇవి కూడా చదవండి
Shocking Road Accident” వేగంగా బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఎగిరిపడ్డ దంపతులు.. సీసీ టీవీ వీడియో
Road Accident” ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
12ft King Cobra”12 అడుగుల కింగ్ కోబ్రా.. వీడియో
Maharastra crime news”సరదా కౌగిలింతనో… ప్రాంక్ వీడియోనో కానీ మహిళ ప్రాణం తీసింది.. వీడియో