Water Tank” న‌డుచుకుంటూ వెళ్తున్న మ‌హిళ‌పై ప‌డిన వాట‌ర్ ట్యాంక్‌.. వీడియో…

Water Tank

Water Tank”భూమ్మీద నూక‌లుండ‌టం అంటే ఇదేనేమో.. పెద్ద ప్ర‌మాదాలు జ‌రిగిన కొన్నిసంద‌ర్భాల్లో ప్రాణాల‌కు ఏం కాకుండా బ‌య‌ట‌ప‌డుతుంటారు. ఒళ్లు గ‌గుర్పొడిచే ఘ‌ట‌న‌ల్లోనూ ఇస‌మెత్తు దెబ్బ‌తాకుండా ఉండ‌డటం ఆశ్చ‌ర్య‌మే.. ఈ వీడియో ఓ మ‌హిళ ఏదో తింటూ రోడ్డు దాటుతుంది. రెండు అడుగులు ముందుకు వేయ‌గానే పై నుంచి ద‌బేల్‌మ‌ని శబ్ధం. అక్కడే ఇంట్లో ఉన్న ఓ వ్య‌క్తి బ‌య‌ట‌కు వ‌చ్చి చూడ‌గా పెద్ద వాట‌ర్ ట్యాంక్ రోడ్డుపై ఉంది. ఆయ‌న ఆటు ఇటు చూసేలోపే అందులో నుంచి ఓ మ‌హిళ పైకి లేచింది. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో స్ప‌ష్టంగా తెలియ‌క‌పోయినా నెట్టింట వైర‌ల్ గా మారింది. దీనిపై సోష‌ల్ మీడియా అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.

మ‌రెన్నో క‌థ‌నాల కోసం లింక్ ను క్లిక్ చేసి ఫాలో అవండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి

Cooch Behar, West Bengal” బొలెరోను ఢీకొట్టి పేలిపోయిన బైక్.. ముగ్గురు మృతి సీసీ వీడియో

Jaipur” మంటలలో కాలుతూ దూసుకెళ్లిన కారు.. వీడియో

12.10.2024 D.C Telugu Daily

Warangal” డెక‌రేష‌న్ లైట్ల‌కు త‌గిలి వ్య‌క్తి మృతి.. చేతిలో మ‌న‌వ‌డు… వీడియో

Vardannapet” ట్రాక్టరును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మూడు ముక్కలైన ట్రాక్టర్ .. వీడియో

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *