Cheetah Viral Video” పాపం చిరుత .. బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత.. వీడియో వైర‌ల్

Cheetah Viral Video

Cheetah Viral Video”  ఎండలు ముదిరాయి. బాగా దూప‌యితుంద‌ని నీళ్లుతాగేందుకు స‌మీప గ్రామానికి వెళ్లిందో చిరుత. అక్క‌డ అటుఇటు చూడ‌గా ఓ ఇంటి స‌మీపంలో నీళ్ల బిందె క‌న‌ప‌డింది. దీంతో వెంట‌నే బిందెలో త‌ల‌పెట్టి నీళ్లు తాగేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ త‌ల అందులోనే ఇరుక్కుపోయింది. చాలా సేపు తండ్లాడిన రాక‌పోవ‌డంతో అలాగే ప‌డుకుండిపోయింది. గ‌మ‌నించిన స్థానికులు ఫారెస్ట్ అధికారుల‌కు స‌మాచారం అందించారు. వారు వ‌చ్చి చిరుత‌కు మ‌త్తు మందు ఇచ్చి బిందెను క‌ట్ చేసి చిరుత‌ను ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని దూలె జిల్లాలో చోటు చేసుకుంది.

ఇవి కూడా చ‌దవండి

ఐక్య ఉద్యమాల తోనే కాపుల రాజ్యాధికారం

Bjp Mp list” బీజేపీ ఎంపీ అభ్య‌ర్థులు ఖ‌రారు..

Gautam Gambhir” రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న: గౌత‌మ్ గంభీర్

Viral Video” క‌రెంట్ షాక్ కొడుతుందా… ఏనుగు తెలివి వేరే లెవ‌ల్‌… వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *