Road Accident” హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాచుపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ చాయ తాగేందుకు వెళ్తున్నామని వార్డెన్ కు చెప్పి కారులో బయటకు వెళ్లారు. దుండిగల్ ఎగ్జిట్ నంబర్ – 5 కి దగ్గర్లో మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది.ఈ ఘటనలో కారు నడుపుతున్న అక్షయ్ తో పాటు అస్మిత్, హరి అక్కడికక్కడే చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
12ft King Cobra”12 అడుగుల కింగ్ కోబ్రా.. వీడియో
Maharastra crime news”సరదా కౌగిలింతనో… ప్రాంక్ వీడియోనో కానీ మహిళ ప్రాణం తీసింది.. వీడియో