Shocking Road Accident” వేగంగా బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఎగిరిప‌డ్డ దంప‌తులు.. సీసీ టీవీ వీడియో

Shocking Road Accident

Shocking Road Accident” రోడ్డు క్రాస్ అవుతుండ‌గా వెనుక నుంచి వేగంగా వ‌స్తున్న కారు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్‌పై ఉన్న దంప‌తులు గాల్లో ఎగిరిప‌డ్డారు. దీనికి సంబంధించిన విజువ‌ల్స్ సీసీటీవీలో రికార్డు అవ్వ‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఘటన పూణె జిల్లా జున్నార్ తాలూకాలోని పింప్రి పెంధార్ గ్రామ సమీపంలో పూణెలోని అహ్మద్‌నగర్-కల్యాణ్ హైవేపై గురువారం చోటుచేసుకుంది. దంప‌తులు బైక్‌పై రోడ్డు క్రాస్ అవుతుండ‌గా వెనుక నుంచి వ‌స్తున్న కారు వారిని బ‌లంగా ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో భార్యా భ‌ర్త‌లు ఎగిరిప‌డ్డారు. దంప‌తుల‌కు తీవ్ర‌గాయాలు కాగా స‌మీపంలోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. వేగంగా గుద్ది ఆగ‌కుండా పోయినందుకు పోలీసులు హిట్అండ్ ర‌న్ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Shocking Road Accident” వేగంగా బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఎగిరిప‌డ్డ దంప‌తులు.. సీసీ టీవీ వీడియో

Road Accident” ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

Suryapeta crime”చుట్ట‌పు చూపుగా వ‌చ్చి… మృత్యు ఒడికి

Adilabad Crime News” ఆదిలాబాద్‌లో దారుణం.. భార్య గొంతు కోసి చంపేసి.. భర్త కూడా ఆత్మహత్యాయత్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *