Anand Mahindra tweet” దోమ‌ల‌పై పోరాటానికి ఐర‌న్ డోమ్‌.. ఆనంద్ మ‌హింద్ర ట్విట్‌.. వీడియో వైర‌ల్‌

Anand Mahindra tweet

Anand Mahindra tweet” దోమ‌లు మ‌నిషిని తెగ ఇబ్బంది పెట్టే అతి చిన్న జీవి.. దోమ కాటు మ‌నిషి ప్రాణాల‌ను హరిస్తుంది. ఈ చిన్న జీవి నుంచి త‌ప్పించుకోవ‌డాని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కాయిల్స్‌, లిక్విడ్ ఎన్ని వాడినా తాత్కాలిక ఉప‌శ‌మ‌న‌మే త‌ప్ప శాశ్వ‌తంగా ఎటువంటి ఉప‌క‌ర‌ణాలు లేవు. అయితే చైనా వారు త‌యారు ఐర‌న్ డోమ్ దోమ‌ల‌ను వెతికి మ‌రీ చంపుతోంది. లేజ‌ర్ లాంటి లైట్‌తో దోమ‌లు ఎటు ఉంటే అటు తిరుగుతూ దోమ‌ల‌ను వెటాడుతోంది. దీన్ని ఆనంద్ మ‌హింద్రా త‌న ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది.

ఇవి కూడా చ‌దవండి

Bangalore Highway Accident” ఒక‌దానికొక‌టి ఢీకొన్న 8 కార్లు.. 4 లారీలు.. ఒక‌రు స్పాట్ డెడ్.. ఇగో వీడియో

Vikarabad Viral News” ప‌ట్టాలు దాటుతుండ‌గా ఆక‌స్మాత్తుగా వ‌చ్చిన రైలు.. ఆమె ఎలా త‌ప్పించుకుందంటే.. ఇగో వీడియో

Up Rail News” రైల్వే ప‌ట్టాల‌పై గాఢ నిద్ర‌.. త‌ర్వాత ఏమైదంటే.. వీడియో వైర‌ల్

helicopter crashed” గాల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో

Nepal Accident” నదిలో ప‌డ్డ బస్సు 14 మంది మృతి.. నేపాల్‌లో ప్రమాదం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *