పబ్ సాధారణంగా పెద్ద పెద్ద పట్టణాలలో పెద్ద పెద్ద బిల్డింగ్‌లో ఉంటాయని తెలుసు. క్లాస్టీ మద్యం.. మ్యూజిక్, లైటింగ్ తో ఎంజాయ్ మెంట్ వాతావరణం ఉంటుంది. అయితే పబ్ ఎక్కడ ఉంటే అక్కడికే మనం వెళ్లాలి. డబ్బులు కూడా బాగా ఖర్చు అవుతాయి. కానీ ప్రపంచంలోనే తొలిసారిగా ట్రయిన్‌లో ఓ పబ్‌ను ఏర్పాటు చేశారు. జర్మనీ దేశంలోని “టెక్నో ట్రైన్ నార్న్‌బర్గ్” అనే పేరుతో ట్రయిన్ పబ్‌ను ప్రారంభించారు. ఈ రైలు న్యూరేమ్‌బెర్గ్ నుండి మ్యూనిచ్ వరకు సుందరమైన బవేరియా గుండా నాన్-స్టాప్ రైలు ప్రయాణించనుంది. ఈ ప్రయాణం 7 గంటల ఉండనుంది. సాయంత్రం ప్రారంభం కావడంతో రాత్రంతా ఎంజాయ్ చేయడానికి యువత ఎక్కువగా వెళ్తున్నారు. చిందులు వేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో మీరు చూడండి
View this post on Instagram