స‌ముద్రంలో పీఎం మోడీ సాహసాలు

Image

 

న‌రేంద్ర మోడీ స‌ముద్రం లోప‌లికి వెళ్లి ఫొటోలు తీశారు. వాటిని ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా షేర్ చేశారు. స‌ముద్రం లోప‌లికి వెళ్లి అంద‌మైన ప‌గ‌డాలు, చేప‌ల‌కు సంబంధించిన ఫొటోలు తీశారు. తమలోని సాహసికుడిని ఆలింగనం చేసుకోవాలనుకునే వారికి, లక్షద్వీప్ మీ జాబితాలో ఉండాలని పేర్కొన్నారు.

Image

నేను బస చేసిన సమయంలో, నేను స్నార్కెలింగ్‌ని కూడా ప్రయత్నించాన‌ని రాసుకొచ్చారు. ఇది ఎంత సంతోషకరమైన అనుభవ‌మ‌ని తెలిపారు. భారత‌దేశంలోని అతిచిన్న కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈ సాహసాలు చేశారు.

 

Image

 

 

 

Image

 

Image

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *