Tiger Jump” పెద్దపులి లాంగ్ జంప్‌.. వీడియో వైర‌ల్

Tiger Jump” అడ‌వి జంతువుల్లో టైగ‌ర్ బ‌ల‌మైనది. అడ‌వికి రాజు సింహామైన‌ప్ప‌ట‌కీ పెద్ద‌పులి ఏం త‌క్కువ‌ది కాదు. బ‌లంలోనైనా, వేటాడంలోనై వ్యూహాల‌ను సిద్ధం చేసుకోవ‌డంలో సింహానికి ఏం తీసిపోదు. అటువంటి పులి ఓ కాల‌వ‌ను సునాయ‌సంగా ఓ ఒడ్డు నుంచి మ‌రో ఒడ్డుకు దూకేసింది. అడ‌విలో వెళ్తున్న పెద్ద‌పులికి ఓ కాలువ అడ్డొచ్చింది. ఏ మాత్రం ఆలోచించ‌కుండా ఒక్క ఉదుటున ఈ ఒడ్డు నుంచి మ‌రో ఒడ్డుకు దూకేసింది. ఈ లాంగ్ జంప్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. ఈ వీడియో కు 9 ఇప్పటి వ‌ర‌కు మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి..

 

మ‌రిన్ని వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

 

 

Realme Phone” రీయ‌ల్ మి 5జీ ఫోన్ 12,498 రూపాయ‌ల‌కే..

06.11.2024 D.C Telugu Cinema

Gurugram accident” అదుపు త‌ప్పి అడ్డంగా దూసుకెళ్లిన కారు.. ఇద్ద‌రు స్టూడెంట్లు మృతి.. వీడియో

Video Viral” ఈ గుర్రం ఏంటీ.. అమ్మాయిల‌ను ఎగిరి త‌న్నింది.. వీడియో వైర‌ల్

Bangalore Konakunte Crime News” ప‌టాకులు పేలుతున్న పెట్ట‌పై కూర్చోవాలి.. స‌వాల్ స్వీక‌రించి.. తుదిశ్వాస విడిచాడు.. సీసీ వీడియో

Cycle Viral Video” న‌రులెవ‌రూ న‌డ‌ప‌న‌ది డ‌బుల్ డెక్క‌ర్ సైకిల్.. వీడియో వైర‌ల్ సోష‌ల్ మీడియా వ‌చ్చాకా ఎవ‌రి టాలెంట్ ఏందో

All Out Ultra Liquid” ఆల్ అవుట్ అల్ట్రా లిక్విడ్ వేపరైజర్, 6 రీఫిల్స్.. కేవ‌లం 365 రూపాయ‌ల‌కే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *