USA Viral Video” 22 అంత‌స్తుల బిల్డింగ్.. 15 సెక‌న్ల‌లో కూల్చారు.. వీడియో

USA Viral Video

USA Viral Video” 22 అంత‌స్తుల బిల్డింగ్‌ను కేవ‌లం 15 సెక‌న్ల‌లోనే కూల్చారు. వివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికాలోని లూసియానా రాష్ట్రం లేక్ చార్లెస్‌లో ఉన్న ఈ బిల్డింగ్ నాలుగు సంవ‌త్స‌రాలు గా నిరుప‌యోగంగా ఉంటుంది. 2020లో లౌరా, డెల్టా అను హ‌రికేన్‌ల వ‌ల్ల ఈ భ‌వ‌నం బాగా దెబ్బ‌తిన్న‌ది. ఈ క్ర‌మంలో నే శ‌నివార్ అక్క‌డి అధికారులు ఈ ర‌కంగా దానిని నేల‌కూల్చారు. కేవ‌లం 15 సెక‌న్ల‌లోనే ఇలా నేల‌కొరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Xiaomi Tv” 42999 రూపాయ‌ల విల‌గ‌ల జియోమీ108 సె.మీ ల టీవీ రూ. 26,999 .. ఈ రోజే చివ‌రి రోజు

Typhoon Yagi”తుఫాన్ ధాటికి కండ్ల ముందే కుప్ప‌కూలిన బ్రిడ్జి.. వీడియో

Karnataka Crime News” మ‌హిళ‌ను ఢీ కొట్టి బోల్తాప‌డిన ఆటో.. వీడియో

Gujarat Floods” ఏ ధైర్యం భ‌య్యా ఇది.. చుట్టు ముట్టిన భీక‌ర వ‌ర‌ద‌.. కారుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న జంట

Amazon Offers” అమెజాన్ ఎల‌క్ట్రానిక్ ఫెస్టివ్ సేల్‌.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌ల‌పై స్మార్ట్ టీవీలు 75 శాతం త‌గ్గింపుతో..

Eagle Viral Video” గ్ర‌ద్ద‌ది ఎంత బలం.. జింక‌పిల్ల‌ను గాల్లోకి ఎత్తుకెళ్లి.. జారిప‌డినా గాలికంటే వేగంగా   మ‌ళ్లా అందుకుంది. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *