Tiger Viral Video” పులి ఎదురుగా ఉంటే ఏ జంతువైనా హడలెత్తిపోతాయ్.. బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరుగు లంకించుకుంటున్నాయి. కానీ పులే భయపడి దాక్కున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఓ చిన్నదారెంట నడుచుకుంటు పోతున్న పులి.. ఒక్కసారిగా ఓ మూలకు దాక్కుంది. అటునుంచి ఏనుగులు ఒక్కొక్కటి తొవ్వను దాటాయి. పులి వాటిని చూసి పొదల్లో నక్కింది. అన్ని ఏనుగులు వెళ్లాకా మెల్లగా పులి అక్కడి నుంచి జారుకున్నంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని AMAZlNGNATURE వారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
The tiger stopped and waited until the elephants crossed the road. pic.twitter.com/rnuojTrhFB
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 24, 2024
ఇవి కూడా చదవండి
Francis Scott Key Bridge” ఓడ ఢీకొట్టడంతో కూలిపోయిన అతిపెద్ద బ్రిడ్జి.. వీడియో రికార్డు
Horse Viral Video” అరెరె.. గ్లాస్ డోర్ ను ఎగిరితంతూ పగలగొట్టిన గుర్రం.. వీడియో వైరల్
BRS candidate” సికింద్రాబాద్ బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పద్మారావు