Francis Scott Key Bridge” ఓడ ఢీకొట్టడంతో కూలిపోయిన అతిపెద్ద బ్రిడ్జి.. వీడియో రికార్డు

Francis Scott Key Bridge"

Francis Scott Key Bridge” భారీ ఓడ ఢీకొట్ట‌డంతో అమెరికాలోని ఓ పెద్ద బ్రిడ్జి కుప్ప‌కూలిపోయింది. బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను కార్గో షిప్ ఢీకొట్టింది. దీంతో ఆ వంతెన కండ్ల ముందే కుప్ప కూలింది. వీడియోలో రికార్డు అయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.. ఈ ప్ర‌మాదం మంగ‌ళ‌వారం (మార్చి 26) న చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ఆ బిడ్జ్రిపైనున్న వాహ‌నాలు నీళ్ల‌లో ప‌డి మునిగిపోయిన‌ట్టు స‌మాచారం. ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను 1977 లో నిర్మించారు. ఇది ప్ర‌పంచంలో మూడో అతి పెద్ద బ్రిడ్జి. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది..

ఇవి కూడా చ‌ద‌వండి

Horse Viral Video” అరెరె.. గ్లాస్ డోర్ ను ఎగిరితంతూ ప‌గ‌ల‌గొట్టిన గుర్రం.. వీడియో వైర‌ల్

lemur Video” గోకండి నాయ‌న‌.. అడిగి మ‌రీ.. అడ‌వి జంతువు వీడియో వైర‌ల్

Lion viral video” సింహం ఆప్యాయంగా హ‌త్తుకుంటూ… వీడియో వైర‌ల్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *