Ts Rtc Bus” మహిళలకు ఉచిత బస్సు కల్పించిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజు రోజు కు రద్దీ పెరుగుతున్నది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. (Ts Rtc Bus)బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. టిక్కెట్టు ఇవ్వడానికి కండక్టర్ సీట్లపై నుంచి మెల్లిగా అడుగులు వేస్తూ ప్రయాణికుల వద్దకు వెళ్లడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
ఫ్రీ బస్సు వల్ల టికెట్స్ ఇవ్వడానికి కండక్టర్ తిప్పలు pic.twitter.com/tB8C0EKt5O
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2024
ఇవి కూడా చదవండి
hyderabad Police” మీది మొత్తం వెయ్యి అయ్యింది.. పోలీసుల మీమ్ వైరల్ .. యూజర్ చార్జీలు ఎక్స్ ట్రా
563 పోస్టులతో గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్
Mahalaxmi scheme” నూట పదిరూపాలు ఇచ్చి నిలబడి పోవాల్నా.. ఓ ప్రయాణికుడి ఆవేదన
Fish Viral video లక్షలాది చేపలు ఒక్కసారిగా.. వీడియో వైరల్