Fish Viral video” వర్షం పడ్డప్పుడో.. వరదలు వచ్చినప్పడు చేపలు విరివిగా కనపడడం సహజం. చేపల పట్టాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు గాలాలతోనో, వలలతోనే వెళ్లి కావాల్సనన్ని చేపలు పట్టుకొచ్చుకుంటారు. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. ఫిలిప్పిన్‌లోని ఓ సముద్రం ఒడ్డున లక్షలాది సార్డిన్ చేపలు కొట్టుకొస్తున్నాయి.. లక్షలాది సార్డిన్ చేపలు రావడంతో తీర ప్రాంతమంతా మైళ్ల దూరం వెండిపూతగా మారింది. అక్కడి స్థానికులు చేపలను పట్టుకుంటు సంబరపడ్డారు. కొంత మంది బుట్టల్లో వేసుకుని ఇంటికి తీసుకెళ్లారు. దీనిని వారు సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు. non aesthetic things, ఈ కంటెంట్ రాసే సమయానికి 3.4 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.
Millions of sardines mysteriously washed up on the shore in the Philippines, turning the coastline silver for miles pic.twitter.com/t16TUY7lr7
— non aesthetic things (@PicturesFoIder) February 16, 2024
ఇవి కూడా చదవండి
