Viral Video” అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.. కొన్ని వైరల్ గా మారుతాయి.. రోడ్లపై అక్కడక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ వీడియోలు రికార్డు అవుతుంటాయి. కొన్నిప్రమాదాలు బాధ కలిగించేవి ఉంటే.. మరికొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అటువంటి వీడియోనే ఒకటి ట్విటర్‌లో వైరల్ అవుతున్నది. ఒక వ్యక్తి స్కూటీ మీద వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొడతాడు. ఢీకొట్టగానే బైక్‌తో సహా గాల్లోకి ఎగురుతాడు. ఎగరడం అంటే మామూలుగా కాదు. సుమారు మూడు మీటర్ల ఎత్తుకు ఎగురుతాడు. అలాగే నాలుగు మీటర్ల దూరం లో ఉన్న వ్యాన్‌ను అద్దాలను గుద్దుతాడు. వ్యాన్ డ్రైవర్ గమనించి ముందే తన వాహనాన్ని నిలిపివేస్తాడు. బైకర్ వ్యాన్‌ను ఢికొట్టిన తర్వాత రోడ్డపై పడుతాడు. వెంటనే లేచి తాపీగా నడుచుకుంటూ తన బైక్ పక్కకు తీస్తాడు. ఇంత ప్రమాదం జరిగినా అతనికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇదంత అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియోను ᒍEᖇIᗩᕼ అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్ చేస్తున్నారు.
Jahangir chowk near flyover pic.twitter.com/Evr9X1SVjs
— ᒍEᖇIᗩᕼ (@Jeriah__) November 27, 2024
ర్యాపిడ్ హీటింగ్ కాయిల్ టెక్నాలజీతో నోవా వాటర్ హీటర్ 2000W షాక్ ప్రూఫ్ ఇమ్మర్షన్ రాడ్ | అదనపు పొడవాటి వైర్‌తో రాగి & నికెల్ పూత | ISI సర్టిఫైడ్ 1 సంవత్సరం రీప్లేస్‌మెంట్ వారంటీ
అద్బుతమైన వాటర్ హీటర్‌ను అమెజాన్‌లో బుక్ చేయండి ఇప్పుడే.. ఈలింక్ చేసి… https://amzn.to/4eQTlBJ
Blackmail” బ్లాక్ మెయిల్‌కు భయపడొద్దు.. మేం అండగా ఉంటాం..
Minister Seethakka” దివ్యాంగుల త్వరలో గుడ్ న్యూస్
Red MI 5G Phone” 8 వేలల్లో రెడ్‌మీ 5 జీ ఫోన్.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో
New Airports in Telangana”ఈ నగరాల్లో త్వరలో విమానం ఎగురతది..
Karimnagar News” లింగనిర్దారణ చేస్తే కఠిన చట్టాలు.. సీనియర్ సివిల్ జడ్జ్ కే వెంకటేష్
Cleaning Mop”మార్సూన్ మాప్… 10 సంవత్సరాల వారంటీతో.. ఇక సులభంగా తుడవొచ్చు..
Sugar” ఈ చక్కెర తీరే వేరు.. ఎంత తిన్నా షుగర్ పెరగదు..
Sea Plane” నీటి విమానం.. రేపే ప్రారంభం.. ట్రయిల్ రన్ వీడియో..
Samsung Monitor” సాంసంగ్ 27 ఇంచుల మానిటర్ కేవలం 9,999 రూపాయలే..
Integrated residential schools” ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూళ్లు.. ఎక్కడెక్కడంటే..